kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

vivek sagar - chalaname chitramu كلمات الأغنية

Loading...

కలవరం… ఈ క్షణం
తెలిసినా కారణం
ఎనలేని ఆరాటం పడలేని వైనం

మొహమాట పడుతూనే తెలిపేనా
ఔననో కాదనో తేలలేని మౌనం
ముందుకే సాగునా ఈ కథా
కలవరం… ఈ క్షణం
తెలియదే కారణం

కోరని అవకాశం తగనని సందేహం
ఏ దిశ కొదిగెనో ఈ పథం
తెగనిదే ఈ భారం చేరితే దూరం
అటు ఇటు ఈ బేరం తగు సమయం
కలత మయం
చలనమే చిత్రమూ
చిత్రమే చలనమూ

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...