kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

vijay antony,yasin - okka puta annam كلمات أغنية

Loading...

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడు అంత ఉపిరి కోసం చెయ్యి చాచడం
కడుపు కాళీ గాలి ఇక్కడ బూడిద అవుతున్న
మనిషి అన్న వాడికి మనసు లేకపోయెన్నాన
ఉన్నవాడే కొంచం ఇస్తే లేని వాడె ఉండడే
కళ్ళు తిరిచి చూడు దేవుడా అందరు ని పిల్లలే…
ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడు అంత ఉపిరి కోసం చెయ్యి చాచడం
అన్ని ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం
పుట్టిన ప్రతి వాడు ఇక్కడ పెద్ద బిచ్చగాడు రా
పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితే
గూడులేని వాడికి పాపం దేవుడు మాత్రం దిక్కుర
నువ్వు వెతికే ఒక్కటి దొరకక పొద నీకు
అవమానం ఎదురవ్వాను ఇక్కడ దినదినం ప్రతిదినం
ఎం ఉందని ఇన్నాళ్లు నీకు జీవించావురా నువ్వు
ఆ దేర్యం నువ్వు విడక ఉండరా దేవుడు అండరా నీకు
ఆ ఆ ఆఆ…
ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడు అంత ఉపిరి కోసం చెయ్యి చాచడం
కడుపు కాళీ గాలి ఇక్కడ బూడిద అవుతున్న
మనిషి అన్న వాడికి మనసు లేకపోయెన్నాన
ఉన్నవాడే కొంచం ఇస్తే లేని వాడె ఉండడే
కళ్ళు తిరిచి చూడు దేవుడా అందరు ని పిల్లలే…

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...