kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

vennu mallesh - ఓ దేవ వరుణ كلمات أغنية

Loading...

నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కలనలా చంపుకు వెళ్లేనే దయ లేదే అసలు

నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు

ఈ రైతు కి కావాలి కాస్త ఓ పూట కడుపు నిండటం
నువ్వు ఉరుమకుంటే ఎర్రగా క౦దే నిద్దుర లేని కనులు

నా ఊపిరి గాలిలో కలవటానికి ఉండే ఈ మందులు
నా పంటకు వేస్తే పనిచేయలేదే ఈ కల్తీ సరుకులు
ఓ దేవ వరుణ… నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా
ఓ దేవ వరుణ… నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా

నా పంట ని పట్టుకు వదల నన్న వి చూడే ఆ క్రిములు
ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు

శ్రావణ మాసమా…
కార్తీక మాసమా…
ఏ మాసంలో వస్తావో చెప్పుట తరమా

తుఫాను వర్షమా…
చినుకుల వర్షమా…
ఏ రూపంలో వస్తావో తెలియదు ఖర్మ

అరే నా బాధే చెప్పినా… నా అప్పులు చూపినా…
ఉలకవా పలుకవా వానా…
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా వర్షమా
మేఘాన్ని మీటు మధురమైన మనవిని వినుమా

ఓ దేవ వరుణ… నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా
ఓ దేవ వరుణ… నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా
నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు
ఈ రైతు కి కావాలి కాస్త ఓ పూట కడుపు నిండటం
నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని కనులు

నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని కనులు
నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని కనులు
నువ్వు ఉరుమకుంటే
ఎర్రగకందె
నిద్దుర లేని
కనులు

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...