kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

uday kiran uk - jare manase كلمات الأغنية

Loading...

జారే మనసే నీ వైపే నడిచే
అటు వైపే నే కూడా వస్తున్న
దాచుకున్న ఈ ప్రేమ లోనే
నువు కంటపడితే గజిబిజి లో లోనా

ఏంటో తెలియని ఈ హాయ్
అర్థం కాని ఈ రేయ్
చేరుకున్న నిన్నే చూస్తూ మురిసే నా
పకనున ఈ వైయారి
చేసింది మనసును చోరీ
ఈ జన్మకు సరిపడ ప్రేమే అందించైనా

చనువంత దరి చేరి నన్ను కవ్వించింది
మురిపించే నవ్వులతో మధి చుట్టేస్తుంది
తన చుట్టూ వెలుగేదో రా రమ్మంటుంది
ప్రేమ సంద్రం లో ననే ముంచెత్తింది

వెంటై ఉండే నీడై పోతలే
నీడై నడిచే అవకాశం ఇస్తావా
తోడై ఉంటు జంటై పొతలే
నీ నవే నను నీ వైపుకి లగేన

ఏంటో తెలిసింది ఈ హాయ్
అందిచింది తన చేయి
మూడు మూళ బంధం వైపే నడిపెన
పకనున ఈ వైయారి
వచ్చింది ననే కోరి
ఈ జన్మకు సరిపడ ప్రేమే అందించైనా
చనువంత దరి చేరి నన్ను కవ్వించింది
మురిపించే నవ్వులతో మధి చుట్టేస్తుంది
తన చుట్టూ వెలుగేదో రా రమ్మంటుంది
ప్రేమ సంద్రం లో ననే ముంచెత్తింది

ఎంత మంది నా చుటు ఉంటున
నువ్వు లేకుంటే ఉంటన
నీ పేరు పక్కన నన్ను కలపన
మదిలో ఆశలే పొంగే అలా
కొంటె చూపులే చూస్తున
నీతోనే పల్లుకులే వింటున
నే కన్నా కలలే ఎదురై నాకు
సరికొత్త లోకమే చుపె అలా

చనువంత దరి చేరి నన్ను కవ్వించింది
మురిపించే నవ్వులతో మధి చుట్టేస్తుంది
తన చుట్టూ వెలుగేదో రా రమ్మంటుంది
ప్రేమ సంద్రం లో ననే ముంచెత్తింది

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...