kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

uday kiran uk - chinni chinni كلمات أغنية

Loading...

చిన్ని చిన్ని అడుగులే నన్నే చేరేలా
ఆ ముద్దు ముద్దు పలుకులే వింటున్న పిల్ల

చిన్ని చిన్ని అడుగులే నన్నే చేరేలా
ఆ ముద్దు ముద్దు పలుకులే వింటున్న పిల్ల
లాగేసావే నన్నే అలా
మదిలో కలిగే అలజడిలా
దారే చూపే ఓ మాయల
నీతో నన్నే చూసే లోకమంతా కొత్తగా మారే
నీ వల్లే
నే గాల్లో తేలిపోతున్న నీతో ఉంటే
ఏంటో ఇదంతా
ప్రేమే అయితే మనసే నీకు ఇచ్చేస్తాలే

నాలో స్వరమై వెంట వస్తావులే
గాల్లో పలుకై నన్ను పిలిచావులే
ఎటువైపు వెళ్లిన నీవుసే నాలో నిలిచేనని
ఆ కన్నులలో మెరిసే చురకే చిరునవ్వులు ఇచ్చేనని
ఎదలో ధక్ ధాక్ పెరిగే నీవల్లే
ఏమో నీవల్లే
నే గాల్లో తేలిపోతున్న నీతో ఉంటే
ఏంటో ఇదంతా
ప్రేమే అయితే మనసే నీకు ఇచ్చేస్తాలే

ఓ గదిలో చిక్కుకున్న మది
నీ చెంత చేరింది ఈరోజు
అదిగో నీ సఖి అంటూ చూపి
అడుగేమో కదిలింది నీతో
ఎటువైపు వెళ్లిన నీవుసే నాలో నిలిచేనని
నీ కన్నులలో చూస్తూ ఉంటే చెప్పలేనేనని
అడుగులో అడుగే వేస్తూ ఉంటే
ఏమో నీవల్లే
నే గాల్లో తేలిపోతున్న నీతో ఉంటే
ఏంటో ఇదంతా
ప్రేమే అయితే మనసే నీకు ఇచ్చేస్తాలే

చిన్ని చిన్ని అడుగులే నన్నే చేరేలా
ఆ ముద్దు ముద్దు పలుకులే వింటున్న పిల్ల

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...