kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

talk to tiger - santhosha ganamu cheyare كلمات أغنية

Loading...

chorus
సంతోష గానము చేయరే
మనకు విమోచన కలిగే …
దైవమే నరుడై జనియించగా
మనకై యేసు రక్షకుడాయె…
verse 1
కన్యగర్భమున శిశువై జన్మించె
లోక పాపములను మోయగా
ప్రేమతో మనకై ప్రభువే వచ్చె
verse 2
ప్రణమిల్లిరి గొల్లలు జ్ఞానులు…
దూతలెల్ల స్తుతులు పాడగా …
పరముకు మార్గము చూప
సిలువకై క్రీస్తు దిగివచ్చే …
verse 3
తానిచ్చిన మాట నిలపుటకై
రాజ్య భారము భుజమున మోయ
తండ్రితో సమాధానకర్తయై
కుమారుడే క్రయధనమాయే

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...