kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

sunitha - chivaraku migiledi كلمات أغنية

Loading...

అనగా అనగా మొదలై కథలు అటుగా ఇటుగా నదులై కథలు
అపుడో ఇప్పుడో దరి చేరునుగా కథలై ఒడై కడతేరేనుగా
గడిచే కాలానా గతం ఏదైనా స్మృతి మత్రమే కదా
చివరకు మిగిలేది చివరకు మిగిలేది
చివరకు మిగిలేది చివరకు మిగిలేది
ఎవరో ఎవరో ఎవరో నువ్వంటే నీవు
ధరించిన పాత్రలు అంటే
లేదని పిలిచే బ్రతుకు ఏదంటే తెరపై కదిలే చిత్రమే అంటే
ఈ జగమంతా నీ నర్తన శాలై చెఋతునా నీ కథే
చివరకు మిగిలేది విన్నావా మహానటి చెరగని చెయ్ దరి ఇది
నీదేలే మహానటి చివరకు మిగిలేది విన్నావా
మహానటి మా చెంపలు మీదుగా ప్రవహించే మహానది
మహానటి మహానటి మహానటి…

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...