kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

sirivennela seetharama shastry - shyam singha roy كلمات أغنية

Loading...

shyam singha roy lyrics
నేల రాజుని
ఇలా రాణి ని
కలిపింది కదా సిరివెన్నెల
ధూరమా ధూరమా
తీరమై చేరుమా

నాది రాత్రిలో తెరలు తెరచి
నాది నిద్రలో మగతా మరచి

తానా నవ్వులో తాళుకు తాళుకు
తానా చంపాలో చమకు చమకు
తానా మువ్వలలో ఝణకు ఝణకు
చీర కొత్త కాల

చాంగురే ఇంతటిదా నా సిరి
అన్నాది ఈ శారద రాత్రి
మిల మిల చెలి కన్నుల తానా
కలలను కానుగోని
అచ్చెరువున మురిసి
అయ్యహూ ఎంతటిదీ సుందరి
ఎవ్వరు రారు కదా తానా చీర
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
నారీ సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే

తేరదాటి చేరదాటి
వెలుగు చూస్తున్న భామనీ
సరిసాటి ఎడమమీటి
పలకరిస్తున్న శ్యాముని
ప్రియమార గమనిస్తు
పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే వీరబూసే అసలై
నవరాత్రి పూసిన
వేకువ రేఖలు రాసింధీ నవలా
మౌనాలే మమతలై
మధురాల కవితలై
తుడిచేరని కబురులా
కథాకళి కాదిలెను
రేపటి కథలకు మున్నుడిలా

తానా నవ్వులో తాళుకు తాళుకు
తానా చంపాలో చమకు చమకు
తానా మువ్వలలో ఝణకు ఝణకు
చీర కొత్త కల

ఇదిలాని ఎవరైనా
కంటికి చూపానే లేదు
అదెలాగో తనకైనా
తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైనా
రేపు దొరికింది చూపుకి

సంతోషం సరసన
సంకోచం మెరిసినా
ఆ రెంటికీ మించినా
పరవాస లీలను
కాదాని అనగలమా
కథ కదిలే వారసనా
తామ యెడలేం తడిసినా
గాథ జన్మల పొడవునా
దాచిన దాహము
ఇపుడే వీరికి పరిచయం
తానా నవ్వులో తాళుకు తాళుకు
తానా చంపాలో చమకు చమకు
తానా మువ్వలలో ఝణకు ఝణకు
చీర కొత్త కల

తానా నవ్వులో తాళుకు తాళుకు
తానా చంపాలో చమకు చమకు
తానా మువ్వలలో ఝణకు ఝణకు
చీర కొత్త కల

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...