kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

shankar mahadevan - sakshat parabrahmame sai baba كلمات الأغنية

Loading...

సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా-2
షిరిడి బాబా సాయి బాబా -2
సకలావని కతడే సత్య శోభ -2
నిత్య సత్య శోభ-2
యోగ రహస్యములెరిగిన విరాగిఅతడు
మత భేడము చూడని మాన్య చరితుడు
అవతారము దాల్చిన అఖిలాండ నాయకుడు
అజ్ఞానము హరియించే ప్రజ్ఞ స్వరూపుడు.
సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా
షిరిడి బాబా సాయి బాబా…
దక్షిణ తీసుకొనుట ధనము కొరకు కాదు
భక్త జనులను పాప విముక్తుల చేయుటకే
పదిమందికి తనకున్న్నది పంచు కొనుటయే
పరమ ధర్మమని ఎరిగించుటకే…
సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా-2
షిరిడి బాబా సాయి బాబా -2
సకలావని కతడే సత్య శోభ -2
నిత్య సత్య శోభ-2

పంచభూతముల నియంత్రించే పరంధాముడు సకల విశ్వమును శాసించే శక్తి మంతుడు…
ఆ కరునామయుని
దివ్యనివాసం
షిరిడి సంస్థానం
శ్రీ సాయి నాధుని దర్శనమే
సాయుధ్య ప్రస్థానం -2.

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...