kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

satyaprakash & sashaa thirupati - chakori كلمات الأغنية

Loading...

ఫధవె నీ రెక్కలు నా రెక్కలు చాచి.
ఫొధాం ఈ దిక్కులూ ఆ చుక్కలు ధాటి పరువంలొ రదారి ఆకాశం అయ్యిందె పై పై కెల్లలందై.
ఛకోరి.
ఫధరా ఆ చొటుకి ఈ చొటికంతన నితొ ఎ చొటికైన వెంతనె రానా చకోరి.
పందెంలో.
పందెంలో.
నె ముందరొ ను ముందరో చుధాం చుధాం మొదట ఆ మాటని మాటాదగలదెవరో మొదట ఈ ప్రెమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మొగించగలెదెవరూ ముందు చెప్పేదెవరూ ముందుండెవరూ ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడూ ఆ క్షనం ఇంకెప్పుడో ఇట్టి పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టీ పనిముట్టె అవసరమట ఇకపైన ఇన్నాల్లుగ దాగున్నది విరహం ఎన్నాల్లని మొయ్యలత హ్రుదయం అంధాకి పయనం సులువుగ మరి ముగుసెనా ఇట్టి పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టీ పనిముట్టె అవసరమట ఇకపైన ఇన్నాల్లుగ దాగున్నది విరహం ఎన్నాల్లని మొయ్యలత హ్రుదయం అంధాకి పయనం సులువుగ మరి ముగుసెనా చకొరి పందెంలూ.
పందెంలూ.
మొదట ఆ మాటని మాటాదగలదెవరో మొదట ఈ ప్రెమని బయటుంచగలదెవరో తొదై నువు తీయించిన పరుగులు నీడై నువు అందించిన వెలుగులు త్రొవై నువు చూపించె మలుపులు మరిచేనా భాగున్నది నీతొ ఈ అనుభవం ఇంకా ఇది వందేల్లు అవసరం నేనందుకు ఎం చెయాలన్నది మరి తెలిసేనా తొదై నువు తీయించిన పరుగులు నీడై నువు అందించిన వెలుగులు త్రొవై నువు చూపించె మలుపులు మరిచేనా భాగున్నది నీతొ ఈ అనుభవం ఇంకా ఇది వందేల్లు అవసరం నేనందుకు ఎం చెయాలన్నది మరి తెలిసేనా చకోరి.
పందెంలో.
పందెంలో.
మొదట ఆ మాటని మాటాదగలదెవరో మొదట ఈ ప్రెమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మొగించగలెదెవరూ ముందు చెప్పేదెవరూ ముందుండెవరూ ఎదురుగ నిలిచి ఎదలను తెరిచెయ్ కాలం ఎప్పుడూ ఆ క్షనం ఇంకెప్పుడో కాలం ఎప్పుడూ ఆ క్షనం ఇంకెప్పుడో క్షనం ఇంకెప్పుడో…
క్షనం ఇంకెప్పుడో
(సాయి కృష్న మొవ్వ)

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...