kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

s. p. balasubrahmanyam & p. susheela - aakasam musugesindhi كلمات الأغنية

Loading...

ఆకాశం ఎందుకో పచ్చబడది
ఆ నడుమ వట్టేమో ఎర్రబడది…
ఆకాశం ఎందుకో పచ్చబడది

ఆ నడుమ వట్టేమో ఎర్రబడది . .
వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడీ.
ఆకాశం ఎందుకో పచ్చబడది
ఆ నడుమ వట్టేమో ఎర్రబడది
వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడీ.
ఆకాశం ఎందుకో పచ్చబడది
ఆ నడుమ వట్టేమో ఎర్రబడది…

పసుపుపచ్చ లోగిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు
నీటి రంగు వాకిలిలో పసుపార బోసినట్టు
పారాల పారాణి అద్దినట్టు
పాదాల పారాణి అద్దినట్టు
నుదుటి పై కుంకుమ దిద్దినట్టుా…
ఆకాశం ఎందుకో పచ్చబడది
ఆ నడుమ వట్టేమో ఎర్రబడది . .

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...