kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

s. p. balasubrahmanyam feat. p. susheela - manasa veena كلمات الأغنية

Loading...

ఆఆఆ… అఅ… అఆఆఆ… ఆఆ… అఅ… ఆఆఆ
ఆఆఆ… అఅ… అఅ

మానస వీణ మధుగీతం…
మన సంసారం సంగీతం…

సాగరమధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణ మధుగీతం…
మన సంసారం సంగీతం…
సంసారం సంగీతం…

ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం

ఆఆఆఆఆఆ… ఆఆ.ఆ… అ… ఆ… అఆఅ

ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం

ఎదలోయలలో నిదురించిన
నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతన దశాదిశాంతల
సుమ సుగంధాల భ్రమర నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది
అరవిందమై కురిసింది మకరందమే

మానస వీణ మధుగీతం…
మన సంసారం సంగీతం…
సంసారం సంగీతం…

జాబిలీ కన్నా నా చెలి మిన్న
పులకింతలకే పూచినా పొన్న
కానుకలేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను

పాల కడలిలా వెన్నెల పొంగింది
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలనో
మనసున మమతై కడతేరగలను

పా . పదసరి గపదప
మమగగ రిరిసస సరిసాద
మా . రిమదపమా రిమారి
సరిరి దాపద పడద పడడప

మానస వీణ మధుగీతం…
మన సంసారం సంగీతం…
సంసారం సంగీతం…

ఆఆఆఆఆ…

నిరిగామద మగరిని
దానిరి నిడమ .ఆఆ .ఆఅ
నిన్ ఇరిరి గాగ మామ
దాదా .దాదా నిని రిరి గాగ మామ
మామ దాదా నిని రిరి గగగ

కురిసేదాక అనుకోలేదు
శ్రావణ మెఘమని… ఆఅఆఅ.

తడిసేదాకా అనుకోలేదు
తీరని దహమని… అఆఅఆ…

కలిసెదాక అనుకోలేదు
తీయని స్నేహమని

సనిరిసాని నినిని నిరి నిరి ని
దని దని దామ దాని సససా…

మగదమగా మగమగా గద
మద మగ నిమగామగమ
దగరిగారిగా సరి నిరి నిరి

ఆఆఆ… అఅ… అ.ఆఆఆ… ఆఆ… అఅ

మామ రిమ దపమ రిమారి
సరి మరి సరి సద దాసరి సరిమ .
పెదవి నీవుగా పదము
నేనుగా యెదలు పాడని

మానస వీణ మధుగీతం…
మన సంసారం సంగీతం…
సాగరమధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణ మధుగీతం…
మన సంసారం సంగీతం…
సంసారం సంగీతం…
సంసారం సంగీతం…

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...