kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

s. p. balasubrahmanyam & chitra - edu ela vesina كلمات أغنية

Loading...

ప: ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా
కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు
ఆకలేంత ఉంటె అంత ముద్దు పెట్టు(మగ)

ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు (ఆడ)

ఎంత కాలు జారినా సంతకాలు మారునా
వొంగుతున్న అందమే తొంగి చూడనా
పగ్గ ఎంత వేసిన పక్క దున్నుడగునా
వొంగ తోట కాపునే తుంచి ఇవ్వనా
కంచి పట్టు చీరలోన పొంచి ఉన్న పొంగులన్ని
గంజి పెట్టి పంచకిస్తే ఎహెయ్
ఈడు… మగ
ఈడు… ఆడ

చ1: పరువమే ఇరుకమ్మో కొరికితే చెఱుకమ్మో
తలుకయిన తార ఒక్క సారా చాలదట్టంమో
వయసులో వలపెయ్యో మనసుకే గెలుపయ్యో
విరి పాన్పు వీర వన్స్ మోర చాలులేవయ్యొ
తీస్తుంటే నువ్వు పక్క పాపిడీ హొయ్ హొయ్
కూస్తుందే గువ్వ అర్ధ రాత్రి
చేస్తుంటే నువ్వు పైట దోపిడీ పోతుంది అందమంత ఆవిరి
పెంచలయ్య కోన కాడ కంచాలన్ని చేను మేస్తే
పట్టు పావడాలు పెట్టి ఎహెయ్
ఈడు… ఆడ
ఈడు… మగ

చ2: పెదవిలో సుగరయ్యె పొదలకే పొగరయ్యో
చలి సంధ్యవేళ సంకు రాత్రి చేసి పోవయ్యో
చిలిపి నా చిలకమ్మో వలపులో అలకమ్మో
సిరిమల్లె పూల సిగ్గు రాత్రి వచ్చి పోవమ్మో
చూస్తుంటే వాలు జల్ల అల్లిక రాస్తావు కొత్త కాళిదాసుగా
చూస్తుంటే కోల కళ్ళ కోరిక లేస్తుంది ఈడు లేడి వేడిగా
నల్ల నల్ల కోన లోన నారు మల్లు వేసుకున్న పైట చాటు పంట నీది ఎహెయ్
ఈడు… మగ
ఈడు… ఆడ

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...