kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

rahul nambiar - pilla chao كلمات أغنية

Loading...

పిల్లా… పిల్లా…

పిల్లా… చావ్వే

i love you అంటే చికొట్టి పోతావ్
ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల ఛావ్ చావ్ చావ్
तेरे लिए పిచ్చెక్కి పోయె
నన్నిట్టా వదిలి పోతావా…
నన్నిట్టా వదిలి పోతావా…
మంచొన్నే కాదా నే నచ్చలేదా
ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల ఛావ్ చావ్ చావ్

मेरे लिए ఓ సూపు సుడే

ఎంటంతా కోపం నా మీద
ఎంటంత కోపం నా మీద

పిల్లా… చావ్వే

చూపులనే ఎరగా వేసి చేపల్లే పట్టేసావ్

ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేసావ్
husky గా నవ్వే నవ్వి whisky లా ఎక్కేసావ్

నా दिल లో మంచామేసి దర్జాగా బజ్జున్నావ్

నాక్కూడా తెలియకుండా నా మనసే కొట్టేసావ్
కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్…
तेरे लिए పిచ్చెక్కి పోయె
నన్నిట్టా వదిలి పోతావా…

నన్నిట్టా వదిలి పోతావా…
పిల్లా… చావ్వే…
i love you అంటే చికొట్టి పోతావ్
ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల ఛావ్ చావ్ చావ్

तेरे लिए పిచ్చెక్కి పోయె
నన్నిట్టా వదిలి పోతావా…
నన్నిట్టా వదిలి పోతావా…

హే పిల్లా నీ మీద why did i go दीवाना
why dont you go to h-ll अरे जजा थी मर्जाना

तूने इस दिल को टोड़ाजाब था में अंजना
दिल मेरी जिंदगी में तू कभी ना आना

నీ అందం rail engine తో నా మనసుని తొక్కించావ్
నన్నుఇట్ట భూచక్రంలా నీ చుట్టూ తిప్పించావ్
నన్ను అట్ట ఇట్టా తిప్పి నను బోర్లా పడగొట్ట వ్
దుప్పట్లో దోమై దూరి నిద్దరనే చెడగొట్టవ్
నా దారిన నేపోతుంటే నువ్వెందుకు కనిపించావ్
నా దిక్కు మొక్కు నువ్వే అనిపించావ్
मेरे लिए… ఓ సూపు సుడే…
ఎంటంతా కోపం నా మీద
ఎంటంత కోపం నా మీద…
పిల్లా… చావ్వే
i love you అంటే చికొట్టి పోతావ్
ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల ఛావ్ చావ్ చావ్
तेरे लिए పిచ్చెక్కి పోయె
నన్నిట్టా వదిలి పోతావా…
నన్నిట్టా వదిలి పోతావా…
మంచొన్నే కాదా నే నచ్చలేదా
ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల ఛావ్ చావ్ చావ్
मेरे लिए ఓ సూపు సుడే
ఎంటంత కోపం నా మీద
ఎంటంత కోపం నా మీద…
పిల్లా… ఛవ్వే

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...