kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

pvr raja - vennela vacche padamani كلمات أغنية

Loading...

ఎప్పుడూ లేని అలజడి
ఇప్పుడే లోన త్వరపడి
అడిగే కళ్ళే కలబడి
ఏంటిది వింత సందడి ||2 ||

నాలో నిన్న మొన్న లేని
ప్రేమే పంచె సంతోషాన్ని
కలో ఏమో ఎదో కానీ
ఇలా నాతో వచ్చే రాణి

వెన్నెల వచ్చే పదమని
గడిపెయ్యాలి క్షణముని
తనలో ఉన్న సొగసుని
మనసే చూసి చూడని

నాలో నిన్న మొన్న లేని
ప్రేమే పంచె సంతోషాన్ని
కలో ఏమో ఎదో కానీ
ఇలా నాతో వచ్చే రాణి

కన్నులో నీ రూపం కదలాడుతోంది
ఎదురుగ నువ్వున్నా కలలా వుంది
జీవిస్తా జన్మంతా నీ కోసం
వేచుంటా నీ ప్రేమకై అనుక్షణం

యదసడిలో నువ్వేలే
అలజడులే నింపావే
గతమంతా మరిచేలా
వరమల్లే వచ్చావే
కురిసే వానల్లో తొలకరి చినుకల్లే
మెల్లమెల్లగా తడిపావే
వీచే గాలుల్లో విరిసే హయల్లే
కొంచెం కొంచెం మార్చవే

పసిపాప నవ్వల్లే కోయిల పాటల్లే
నా హ్రిదయంలో చేరావే ..

ఇది కలయో నిజమో ఏమో
అది నిజమే అంటోంది నా మనసు
ఇది అవునో కాదో ఏమో
ఔననే అంటోంది నా మనసు
నా ప్రేమ నువ్వని …..

ఎప్పుడూ లేని అలజడి
ఇప్పుడే లోన త్వరపడి
అడిగే కళ్ళే కలబడి
ఏంటిది వింత సందడి ||2 ||

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...