kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

p. susheela - sri devi كلمات أغنية

Loading...

శ్రీ పార్వతీదేవి
చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి

గౌరీశంకరీ
శ్రీ పార్వతీదేవి
చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి
గౌరీశంకరీ

ప్రాపు నీవె పాపహారి
పద్మపత్రనేత్రీ
ప్రాపు నీవె పాపహారి
పద్మపత్రనేత్రీ
కాపాడరావమ్మ కాత్యాయనీ
శ్రీ పార్వతీదేవి
చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి
గౌరీశంకరీ

నిన్ను నమ్మినాను తల్లి
అన్నపూర్ణదేవి
నిన్ను నమ్మినాను తల్లి
అన్నపూర్ణదేవి
పాలించరావమ్మ పరమేశరీ
శ్రీ పార్వతీదేవి
చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి
గౌరీశంకరీ

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...