kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

nycil kk - deva na mora alakinchuma كلمات أغنية

Loading...

దేవా నామొర ఆలకించుమా
నా ప్రార్థనకు చెవియొగ్గుమా
నా ప్రాణం తల్లడిల్లాగా
భూ దిగంతములనుండి
మొర పెట్టు చున్నాను
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి
ఎక్కించుము నను నడిపించుము

నీవు నాకు ఆశ్రయముగా నుంటివి
శత్రువువుల ఎదుట బలమైన కోటగా నుంటివి
యుగయుగములు నేను నీ గుడారములో నుందును
నీ రెక్కల చాటున దాగియుందును

నా రక్షణ మహిమకు ఆధారము నీవే
నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే
నీ ప్రేమ బాటలో నడిపించుమయ
నీ పోలికగా నన్ను మలచుమయ

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...