
new songs - aca church tada official song كلمات أغنية
“పల్లవి: [సర్వోన్నతుడ new year song _2024]
సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ }
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మెస్సయ్యా
“ఇంతకంటె భాగ్యమేంటయా నాకు నీకంటె ఘనులెవరయ్యా
“1.[చరణం]
గడచిన కాలంలో కనురెప్పలా నీ చాటున దాచిన నా గొప్ప కాపరి వేల్పులలోనీ నీవు మహనీయుడవు _ 2 నన్నెన్నడు యెడబాయని తండ్రివి నీవే నా తండ్రివి నీవే
“2.[చరణం ]
దయగలదేవుడవీ ధరణియందున వ్యర్థుడు చెరపలేడు నా క్షేమమును
నే గాడాంధకారపు లోయలో నడిచినను _ 2 నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే
“॥ ఇంత॥
“3.[చరణం ]
రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళెదన్ నిర్జీవ గడియలు నిలదీసినగాని _ 2 నా మనస్సు నీపైనే ఆనుకొందునే నే నాను కొందునే }2
“4.[చరణం ]
విమర్శలకు కృంగను నా హృదయమందున 2 నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా _ 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్ నే యాత్ర చేసెదన్
” ॥ఇంత॥
كلمات أغنية عشوائية
- viktor ilegal - seva كلمات أغنية
- de plug - останься у меня (stay with me) كلمات أغنية
- кайлис (kailis) - добавь воскресенье (add sunday) كلمات أغنية
- jefesito - juvenile كلمات أغنية
- the fastest kid alive - just a little brighter كلمات أغنية
- hlebang - мухи комары 2 (flies mosquitoes 2) كلمات أغنية
- losergirlfriend - loser shooter كلمات أغنية
- mat kerekes - always right كلمات أغنية
- love ghost & skold - intro كلمات أغنية
- el high, moffa & dfzm - yo resuelvo كلمات أغنية