kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

k. s. chithra - emundi emundi كلمات الأغنية

Loading...

చిత్రం: ఉపేంద్ర

ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది
ఎండకి నీడకి ఏముంది వాగుకి వానకి ఏముంది
మనిషికి మనసుకి ఏముంది ఏముందీ ఏముంది ఏమేముంది

చరణం: 1
జరిగిన రోజులు మాసిపోగా నీ తలపే ఓదార్పుగా కంటికీ రెప్పకీ చీకటి వెలుగుకి ఏముంది
ప్రశ్నకీ బదులునీ అడిగినచో ఇక ఏముంది వెతికినచో ఏమేముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది

చరణం: 2
మనసంతా నువ్వు నిండివున్నా మదినిండా మరి శున్యమే
అచ్చటా ముచ్చటా ఏమిటీపని ప్రేమికా
నీదేగా కావుగా పెనిమిటి పగదే నీదేగా పెనిమిటి మాత్రం కావుగా
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది
ఎండకి నీడకి ఏముంది వాగుకి వానకి ఏముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...