kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

javed ali - thakita thakajham (rock) كلمات أغنية

Loading...

తకిట తకజం
తకిట తకజం
పలికే నా గుండెలో

కలలు సహజం అలలు సహజం
చేరువయ్యే చెలిమిలో
పుస్తకం నేను నా పాఠమే నువ్వు
ప్రశ్నలే నేను నా బదులువే నువ్వు
రెప్ప తన కనుపాపనే కాసే పరిక్షల్లే
నీ వంద జన్మల ప్రేమకై ఇవి నా నిరీక్షణలే
తకిట తకజం
తకిట తకజం
పలికే నా గుండెలో
కలలు సహజం అలలు సహజం
చేరువయ్యే చెలిమిలో
క్షణముకిన్ని రోజులోనా పక్కనుంటే నువ్విలా
రేయికిన్ని రంగులోనా నిదురనే చెరిపేంతలా
పెదవి తన చిరునవ్వులేమో పరీక్షల్లే
నీ వంద జన్మల ప్రేమకై ఇవి నా నిరీక్షణలే
తకిట తకజం
తకిట తకజం
పలికే నా గుండెలో
కలలు సహజం అలలు సహజం
చేరువయ్యే చెలిమిలో
ఓ ఆగడాన్నే మరచిపోనా నిన్ను నడిపిస్తూ ఇలా
ఓ అలసిపోయిన పరుగునవనా నిన్ను గెలిపిస్తూ ఇలా
ప్రేమ తన హృదయానికై రాసే పరీక్షల్లే
నీ వంద జన్మల ప్రేమకై ఇవి నా నిరీక్షణలే
తకిట తకజం
తకిట తకజం
పలికే నా గుండెలో
కలలు సహజం అలలు సహజం
చేరువయ్యే చెలిమిలో

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...