kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

jaspreet jasz - sundari كلمات الأغنية

Loading...

సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తేనెటీగల కుట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
సోకె కుక్కి నాదిరో నాజూకు మెక్కినదిరో
దీన్నే చెక్కినోడికి world bank నుంచి
blank check ఇవ్వరో
కోకే కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో
like యే కొట్టినానురో
love బండి తీసి
track మీద పెట్టినానురో
సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో
తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి
ఈ సుందరి

chocolate చూపి పిల్లవాడిని
cute గ ఊరించినట్టుగా
magnet లాంటి ఒంపు సోంపుని
చూపి నన్ను చంపేరో
ఊపి ఊపిరిరాపేరో
tube light వేసి dull night ని
full గ bright చేసినట్టుగా
moonlight లాంటి కంటి చూపుతో
నా heart light వేసేరో
మనసు weight పెంచేరో
తీసే romance gate ని
ఇక తోసె ఆ సిగ్గు seat ని
రాసే నీ copyright ని
నా పేరు మీద fix అని
నువ్వు నేను mix అని
సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తేనెటీగల కుట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
keeper లేని time చూసి
football goal కొట్టినట్టుగా
control లేని టైం చూసి
hip నాకు చూపేరో
hypnotize చేసేరో
rifle ఏ load చేసి
target నే కాల్చినట్టుగా
lipstickలో red తీసి
love symbol ఏసేరో
బాణమేసి గుచ్చేరో
రావే న left side కి
నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ night flight కి
ఓ honeymoon spot కి
ఊటీ లాంటి చోటుకి
సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తేనెటీగల కుట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి
ఈ సుందరి

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...