kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

ghantasala & p. susheela - nannu dochu kunduvatey (from "gulebakavali katha") كلمات أغنية

Loading...

నన్ను దోచుకుందువటే …….
నన్ను దోచుకున్డువాతే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి

నిన్నే న స్వామి ………
నన్ను దోచుకుందువటే …….

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన . 2
పూలదండ వోలె కర్పూర కలిక వోలె కర్పూర కలిక వోలె
ఎంతటి నేరజానవో నా అంతరంగమందు నీవు . 2
కలకాలం వీడని సంకెలలు వేసినావు
సంకెలలు వేసినావు …
నన్ను దోచుకుందువటే …….

నా మదియే మందిరమై . నీవే ఒక దేవతవై . 2
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుభందం . 2
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గందం
ఇగిరిపోని గంధం ….

నన్ను దోచుకుందువటే …….
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే …….

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...