kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

ghantasala feat. p. susheela - mabbullo yemundhi كلمات أغنية

Loading...

పల్లవి
మబ్బులో ఏముంది
నా మనసులో ఏముంది. నా మనసులో ఏముంది?

మబ్బులో కన్నీరు
నీ మనసులో పన్నిరు. నీ మనసులో పన్నీరు
అవునా
ఉహు.ఊ.ఊ

తోటలో ఏముంది. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది?
తోటలో మల్లియలు. నీ మాటలో తేనియలు. నీ మాటలో తేనియలు
ఉహు.ఊ.ఊ.ఊ
ఊహు.ఊ.ఊ.ఊ

చేనులో ఏముంది?. నా మేనులో ఏముంది?. నా మేనులో ఏముంది?
చేనులో బంగారం. నీ మేనులో సింగారం… నీ మేనులో సింగారం

ఏటిలో ఏముంది?. నా పాటలో ఏముంది?… నా పాటలో ఏముంది?
ఏటిలో గలగలలు. నీ పాటలో సరిగమలు… నీ పాటలో సరిగమలు

నేనులో ఏముందీ?. నీవులో ఏముంది?… నీవులో ఏముంది?
నేనులో నీవుంది… నీవులో నేనుంది… నీవులో నేనుంది

నేనులో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది నేనులో నీవుంది
అహ.ఆ.అహ.ఆ
అహ.ఆ.అహ.ఆ

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...