kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

dhanunjay, amala chebolu - whattey beauty كلمات أغنية

Loading...

whattey whattey whattey beauty
నువ్వు యాడ ఉంటె ఆ ఊటీ

whattey whattey whattey beauty
నువ్వు యాడ ఉంటె అనే ఊటీ
టిప్పుతుంటే నడుమే కొంటె
నా కండ్లే చేసే కంత్రీ డ్యూటీ
నువ్వు దగ్గరి కొస్తుంటే
సల్లగా సలి పెడతాంధేయ్
దూరమెల్లి పోతాంటె
మస్త్ ఉదకా పోస్ధంధే ధే

tight hug ఇచ్చీ
దేశి tattoo లా అంటుకోరాదే
twinkle twinkle twinkle little star
తేరిచుంచవే పోరి ఫ్రంటుడోరు

సూడకే సిట్టి మంటలు పుట్టి
అగ్నిమాపక యంత్రం తిరుగుతుంది గంటలు కొట్టి

రైలు ఇంజిన్ లా కూడల్ పెట్టి
తిమంత గడిపెయ్యకు మాటలు తోటి
ఎండలో నువ్ తిరగొద్దె
సూర్యునికే చమతత్ధే

ఇంతందనే దాచోధే
ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోయింది
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
అమ్మ అయ్య ఇంట్లో ఎవరు లేరు
దేశీ ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
తేరిచుంచవే పోరి ఫ్రంటుడోరు
nuv కూసున్నా ఈ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గా అది ఫ్లైట్‌న్నా

ఇన్నాలుగా సింగిల్‌గున్నా నీ ఫోటో కే
నేను ఫ్రేమ్ అయి పోనా
నువ్వులు ంపిన చోటే
ఈ భూమికి అందాల తార
ఫారిన్ లో నువ్ పెట్టుంటెయ్
తెల్లోలంట్ డకౌట్ అయ్య్

twinkle twinkle twinkle little star
అమ్మ అయ్య ఇంట్లో ఎవరు లేరు
దేశి twinkle twinkle twinkle little star
తేరిచుంచవే పోరి ఫ్రంటుడోరు

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...