kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

deepak feat. m.c. vickey - ka..ka..ka.. kaakulu doorani kaaradave كلمات الأغنية

Loading...

క క క కాకులు దూరని కారడవే ఈ లోకం
చి చి చి చీమలు చేరని చిట్టడవే ఈ లోకం
ద ద ద దారులు మూసి ఆడిస్తుంది కాలం

ప ప ప పద్మవ్యూహమే కొనసాగే ప్రయాణం
తల తల తల తలబడి నువ్వు కలబడనంటే కష్టాలే
బల బల బల బలవంతుడు నిను బల బల భయపెడుతుంటారే
నీ బాటలోన నువ్వేళ్లుతున్న నికడ్డోచ్ఛేయాటంకాలెన్నో
మౌనంగ ఉంటూ మనకెందుకన్నా
నీ పై పై కొచ్చే ప్రమాదలెన్నో
frame to frame same to same life అంటేనే dirty game
అయిన నువ్వాడు పోరాడి చూడు

ఏ చోట నిలబడనిదు కాలి కింది కాకా
మునుముందుకే పరుగవ్వాలి రంగంలో దిగాకా
సవ్వాళ్ళని నినేదిరించే సమస్యాలే లేకా
నీకైనా తెలిసేదెట్టా నీలో నీ తడాఖా
నీ బాటలోన నువ్వేళ్లుతున్న నికడ్డోచ్ఛేయాటంకాలెన్నో
మౌనంగ ఉంటూ మనకెందుకన్నా నీ పై పై కొచ్చే ప్రమాదలెన్నో

frame to frame same to same life అంటేనే dirty game
అయిన నువ్వాడు పోరాడి చూడు

ఏ కష్టమైనా ఎదురీతే వాడే ఏనాటికి విజేత
నీ ధ్యేయం కోసం కర్తవ్యం కోసం పోరాడమంది గీత
నీ సాయం నువ్వే నీ సైన్యం నువ్వే
keep bouncing like a cheetah

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...