kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

chakri - nee soku maada كلمات الأغنية

Loading...

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ
తిప్పుకుంటు తిరిగావే నీ ఒంపులు ఊడిపడా
నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ

తిప్పుకుంటు తిరిగావే నీ ఒంపులు ఊడిపడా
దొంగ చూపు చెబుతుందే, నీ రంగు పెదవి చెబుతుందే
తిక్క నడక చెబుతుందే, తై తక్కనడుము చెబుతుందే
నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ
నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ
తిప్పుకుంటు తిరిగావే నీ ఒంపులు ఊడిపడా

ఎపుడెపుడే ఇంకెపుడే నీకు నాకొక లింకెపుడే
ఎపుడెపుడే లవ్వెపుడే నీలో ఒంటికి జివ్వెపుడే
వయసై పోతే ఉడికే ఐసైపోతే
మోజే పోతే కోరిక క్లోజైపోతే
తెలుపౌతుంది తల్లోని జుట్టు, వదులౌతుంది ఒంట్లోని పట్టు
అనవసరంగా చెయ్యద్దు బెట్టు అందాలన్నీ నా చేత పెట్టు
అతి చెయ్యకుండా
నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ
నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ
తిప్పుకుంటు తిరిగావే నీ ఒంపులు ఊడిపడా

అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే
పైపైనే పంతాలే లోలో తకధిం దింతాలే
వదిలెయ్ అంటే అర్ధం ఇంకా వాటెయ్
నోర్ముయ్ అంటే అర్ధం పెదవే కలిపెయ్
గసిరావంటే కవ్వించినట్టు, నసిగావంటే ఉసిగొలిపినట్టు
తిట్టావంటే తెర తీసినట్టు, కొట్టావంటే కను నింపినట్టు
తెలిసిందే జాణ
నీ సోకు నీ సోకు నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ
తిప్పుకుంటు తిరిగావే నీ ఒంపులు ఊడిపడా

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...