anurag kulkarni - gulabhi كلمات الأغنية
cinderella పోరి
umbrella పట్టనా
england రాణి
salute కొట్టనా
బెట్టు చెయ్యమాకే అందనంత ఎత్తున
దిక్కు మొక్కు నీవే ఎంత కష్టపెట్టినా
హేయ్ బాహుబలిలా కత్తి దూసి రాకలా రాకాసి పిల్ల
జేమ్స్ బాండు gun తీసి కాల్చకే angry రంగీల
కేక పెట్టి దూకమాకే నువ్వలా lady బ్రూస్ లీ లా
యుద్ధమాపి మారిపోవే బుద్ధుడి sister లా
నీ వల్లనే మా जिंदगी reverse gear అయి నిలిచిందే
నీ వల్లనే మా life ఇలా రోడెక్కి ఎకెక్కి ఏడ్చిందే
నీ వల్లనే మా bodyకి బిందాసు bp పెరిగిందే
నీ వల్లనే మా fate ఇలా dustbin లో paper లా నలిగిందే
baby గులాబి గులాబి, మా life line నువ్వే
baby గులాబి గులాబి, మా lucky star నువ్వే
నీ చుట్టూ తిరిగి జై కొట్టే die hard fans మేమే
ఓహ్! కొంచెం కరిగి మా కోసం ఓ autograph చెయ్యవే
baby గులాబి గులాబి
baby గులాబి గులాబి
అయ్యాయో పోరి
ఓహోహో పోరి
మా life line నువ్వే ఓ ఓ
ఎన్నాళ్ళే ఈ తిప్పలు, ఎన్నాళ్ళీ పడిగాపులు
ఎగిరాయి మా చిప్పులు, అరిగాయి కాల్చిప్పలు
చుట్టూరా తిప్పించి నువు చూపించొద్దె చుక్కలు
కోపాలే గుప్పించి మా బతుకులు చెయ్యకే ముక్కలు
నీ ego లు తీసేసి మా గోడు వినవే కొంచెం
okay అను ఈ ఒక్కసారికి
నీ వల్లనే మా जिंदगी reverse gear అయి నిలిచిందే
నీ వల్లనే మా life ఇలా రోడెక్కి ఎకెక్కి ఏడ్చిందే
నీ వల్లనే మా bodyకి బిందాసు bp పెరిగిందే
నీ వల్లనే మా fate ఇలా dustbin లో paper లా నలిగిందే
baby గులాబి గులాబి, మా life line నువ్వే
baby గులాబి గులాబి, మా lucky star నువ్వే
నీ చుట్టూ తిరిగి జై కొట్టే die hard fans మేమే
ఓహ్! కొంచెం కరిగి మా కోసం ఓ autograph చెయ్యవే
హేయ్ బాహుబలిలా కత్తి దూసి రాకలా రాకాసి పిల్ల
జేమ్స్ బాండు gun తీసి కాల్చకే angry రంగీల
కేక పెట్టి దూకమాకే నువ్వలా lady బ్రూస్ లీ లా
యుద్ధమాపి మారిపోవే బుద్ధుడి sister లా
cinderella పోరి
umbrella పట్టనా
england రాణి
salute కొట్టనా
బెట్టు చెయ్యమాకే అందనంత ఎత్తున
దిక్కు మొక్కు నీవే ఎంత కష్టపెట్టినా
baby గులాబి
كلمات أغنية عشوائية
- ca$hkaz - bowser's castle كلمات الأغنية
- oxymorons - oxy clique كلمات الأغنية
- r.chris - make it كلمات الأغنية
- chase mcdaniel - blame it all on country music كلمات الأغنية
- yukan - by by كلمات الأغنية
- chão de taco - adiante كلمات الأغنية
- clementine valentine - the rope كلمات الأغنية
- disrebel - blitzcrank كلمات الأغنية
- delorians - hotel كلمات الأغنية
- iliapapin - анти-герой (anti-hero) كلمات الأغنية