kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

anurag kulkarni & shreya ghoshal - mooga manasulu كلمات الأغنية

Loading...

మూగ మనసులు మూగ మనసులు

మన్ను మిన్ను కలుసుకున్న సీమలో

నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయం అన్న జాడలేని హాయిలో
ఆయువే గాయమై స్వాగతించగా
తరలి రావటె చైత్రమా
కుహూ కుహూ కుహూ

స్వరాల ఉయాలుగుతున కోయిలైన వేల

మూగ మనసులు మూగ మనసులు

ఊహల రూపమా ఊపిరి దీపము
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమ పూల పరాగమా
నా గత జన్మల ఋణమా

ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథ నిజమని కలలలోనే గడపని
వేరే లోకంచేరి వేగం పెంచే మైకం
మననిల తరమని
తరతీరం తఖే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరిని

మూగ మనసులు మూగ మనసులు

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...